Post Office FD Scheme : పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. ఇందులో పెడితే మీ డబ్బు మూడింతలు అవుతుంది..!
Post Office FD Scheme : పోస్టాఫీసుల్లో మనకు అనేక రకాల మనీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోస్టాఫీసులను నిర్వహిస్తారు కనుక మనం పొదుపు చేసుకునే డబ్బులకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుందని చెప్పవచ్చు. ఇక పోస్టాఫీసుల్లో ఉన్న అనేక పథకాల్లో భిన్న రకాలుగా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాటిల్లో భిన్న రకాలుగా వడ్డీ రేట్లను అందిస్తున్నారు. ఇక పోస్టాఫీస్‌లో మనం ఎఫ్‌డీ.. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. ఇందులోనూ మనం … Read more