Post Office RD Scheme : ఇందులో మీరు నెలకు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వడ్డీనే వస్తుంది..!
Post Office RD Scheme : ప్రజలు తాము సంపాదించిన డబ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫలితాన్ని పొందాలని అనేక విధాలుగా డబ్బును పెట్టుబడి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే రిటర్న్స్ వస్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక కొందరు వీటిల్లో పెట్టుబడి పెట్టాలంటే వెనుకడుగు వేస్తుంటారు. అయితే … Read more