Post Office Rs 500 Schemes : నెలకు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 లక్షలను ఇలా పొందవచ్చు..!
Post Office Rs 500 Schemes : సమాజంలో ఉన్న అందరూ డబ్బు సంపాదిస్తారు. అలాగే సంపాదించే డబ్బును పొదుపు చేయాలని కూడా చూస్తుంటారు. తమకు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయగలిగితే అది భవిష్యత్తు అవసరాలకు పనిచేస్తుందని భావిస్తారు. అందుకనే చాలా మంది డబ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనేక పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక పోస్టాఫీస్‌లోనూ డబ్బును పొదుపు చేసుకునేందుకు పలు … Read more