PPF Scheme : ప్ర‌భుత్వ స్కీమ్ ఇది.. నెల‌కు రూ.5వేలు పెడితే ఏకంగా రూ.42 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

PPF Scheme : డ‌బ్బు సంపాదించే ప్ర‌తి ఒక్క‌రూ నెల నెలా ఎంతో కొంత పొదుపు చేయాల‌ని చూస్తుంటారు. దాంతో పిల్ల‌లు పెద్ద‌య్యాక వారి అవ‌సరాల‌కు ఆ డ‌బ్బు పనికొస్తుంది. అలాగే డ‌బ్బు పొదుపు చేస్తే రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును పొదుపు చేస్తుంటారు. ఇక డ‌బ్బును పొదుపు చేసేందుకు మ‌న‌కు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎవ‌రికి త‌గిన‌ట్లు వారు ఎవ‌రికి న‌చ్చిన … Read more