డిగ్రీ చ‌దివితే చాలు.. ఈ జాబ్ మీదే..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జెన్‌పాక్ట్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ – క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు గాను ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీటిని ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను … Read more

అమెజాన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వాళ్ల‌కు అవ‌కాశం..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అమెజాన్‌లో డిజిట‌ల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుంటానికి లేదా ఆన్‌లైన్‌లో … Read more

విప్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. విప్రో కంపెనీలో ఎల్‌1 టెక్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డిగ్రీ అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://careers-wipro.icims.com/jobs/3106357/ అనే వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. … Read more

విదేశీ భాష‌ను నేర్చుకోండి.. నెల నెలా ల‌క్ష‌లు సంపాదించండి…!

ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు కాలం లేదు. కాలం వేగంగా మారుతోంది. దీంతో అన్ని రంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా మ‌న‌కు వేగంగా సేవ‌లు కూడా అందుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఏ రంగం చూసినా అందులో ఉద్యోగాల ప‌రంగా అయితే చాలా పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. అత్తెస‌రు మార్కులతో పాస్ అయితే అస‌లు జాబ్ మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. అంత‌టి పోటీ ఉద్యోగ రంగంలో ఉంది. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఒక్క రంగం అనే కాకుండా చాలా రంగాల్లో … Read more

18 ఏళ్లు నిండాయా.. అయితే నేరుగా జాబ్‌లోనే చేరండి.. ఎక్క‌డంటే..?

శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలోని ఆమ‌దాలవ‌ల‌స మండ‌లం ద‌న్నాన‌పేట గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ‌, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 6వ తేదీ శుక్ర‌వారం రోజు జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళాలో టెన్త్ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివిన అభ్య‌ర్థులు పాల్గొన‌వ‌చ్చు. వ‌య‌స్సు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆస‌క్తి గ‌ల నిరుద్యోగులు లేదా యువ‌తీ యువ‌కులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీ‌నివాస్ … Read more

PDIL Engineer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. PDIL లో ఉద్యోగాలు..!

PDIL Engineer Recruitment 2024 : నోయిడాలో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. PDIL లో మొత్తం 57 ఇంజినీర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. PDIL కార్యాల‌యాలు లేదా ప్రాజెక్టు సైట్‌ల‌లో అభ్య‌ర్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబ‌ర్ … Read more

BEEI Teacher Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. BEEI లో ఉపాధ్యాయ పోస్టులు..

BEEI Teacher Recruitment 2024 : BEL ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ (BEEI)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. టెంప‌ర‌రీ ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు BEEI వెల్ల‌డించింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 9, 2024 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే … Read more

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ అవ‌కాశం.. జీతం నెల‌కు రూ.20వేలు..

హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆద్యాస్ జూనియ‌ర్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్‌ను ఫుల్ టైమ్‌లో చేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌లో ప‌నిచేయాలి. జీతం నెల‌కు రూ.20వేలు ఇస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులు డేటా వెరిఫికేష‌న్‌, క్వాలిటీ చెక్స్ చేయాల్సి ఉంటుంది. స‌మాచారం స‌రిగ్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. ఆఫీస్‌కు సంబంధించిన డేటా విష‌యంలో పూర్తి ప్రైవసీ, సెక్యూరిటీ … Read more

HCL Tech Bee Mega Job Mela 2024 : ఇంట‌ర్ పూర్తి చేసిన వాళ్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెల 30న మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..?

HCL Tech Bee Mega Job Mela 2024 : మీరు ఇంట‌ర్ పూర్తి చేసి ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? లేదా ఈ మ‌ధ్య‌నే ఇంట‌ర్ పాస్ అయ్యారా..? అయితే ఈ జాబ్ మేళా మీ కోస‌మే. వీరితోపాటు వొకేష‌న‌ల్ కోర్సులు చేసిన వారికి కూడా ఇదొక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అభ్య‌ర్థులంద‌రి కోసం హెచ్‌సీఎల్ కంపెనీ వారు జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట‌ర్ లేదా వొకేష‌న‌ల్ … Read more

TCS BPS Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సాఫ్ట్‌వేర్ జాబ్ చాన్స్‌.. టీసీఎస్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు..!

TCS BPS Recruitment 2024 : మీరు సైన్స్ లేదా కామ‌ర్స్ లేదా ఏ ఇత‌ర స్ట్రీమ్‌లో అయినా స‌రే డిగ్రీ చ‌దివారా..? అయితే మీకు ఇది నిజంగా శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే డిగ్రీ చ‌దివిన వారికి దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవ‌ల సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (TCS) సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ను ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు కంపెనీ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. TCSలో ఖాళీగా ఉన్న BPS ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్ … Read more