డిగ్రీ చదివితే చాలు.. ఈ జాబ్ మీదే..!
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జెన్‌పాక్ట్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ – కస్టమర్ సర్వీస్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకు గాను ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు మరిన్ని వివరాలను … Read more