PSPCL Recruitment 2024 : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు..!
PSPCL Recruitment 2024 : పంజాబ్‌లోని పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. PSPCLలో మొత్తం 100 అసిస్టెంట్ ఇంజినీర్ లేదా ఓటీ (ఎలక్ట్రికల్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేసింది. అందవల్ల గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. విద్యుత్ సంస్థలో పనిచేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ … Read more