Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : బీకామ్ చదివిన వారికి గుడ్ న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు..!
Rail Vikas Nigam Limited RVNL Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL ) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజీరియల్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయనున్నారు. RVNL ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలియజేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు … Read more