రైల్వేలో మ‌రో 5066 ఖాళీలు.. రాత ప‌రీక్ష లేదు.. మార్కుల ఆధారంగా ఎంపిక‌..

ముంబై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC0 వెస్ట్ర‌న్ రైల్వేలో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. వెస్ట్ర‌న్ రైల్వే డివిజ‌న్ ప‌రిధిలోని వ‌ర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 5066 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు … Read more