నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 3,445 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశవ్యాప్తంగా పలు రైల్వే డివిజన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆర్ఆర్‌బీ తాజాగా ఓ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3,445 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు. సెప్టెంబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20ని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 3445 … Read more