CIBIL Score Update : ఆర్‌బీఐ కొత్త రూల్‌.. ఇక‌పై మీ క్రెడిట్ స్కోర్ వేగంగా అప్‌డేట్ అవుతుంది..!

CIBIL Score Update : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా CIBIL స్కోరుపై ముఖ్య‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేర‌కు RBI కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం వినియోగ‌దారుల క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇక‌పై వేగంగా అప్‌డేట్ అవుతుంది. RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ ఇటీవ‌లే మానెట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ మేర‌కు క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ కంపెనీల‌కు (సీఐసీ) RBI ఆదేశాలు జారీ … Read more

Bank Locker Rules : బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!

Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్ల‌ను తీసుకుంటుంటారు. లాక‌ర్ల‌లో త‌మ‌కు చెందిన విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన ప‌త్రాల‌ను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాక‌ర్ల‌ను తీసుకునే వారు లాక‌ర్ సైజ్‌ను బ‌ట్టి దానికి నిర్దిష్ట‌మైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాక‌ర్ల‌ను తీసుకునేవారు ప‌లు నియ‌మాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాక‌ర్ల‌లో ఏం పెట్టాలి, ఏం పెట్ట‌కూడ‌దు, బ్యాంకు లాక‌ర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

RBI : ఆర్‌బీఐ ప్ర‌కారం ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా ఎన్ని బ్యాంకు ఖాతాల‌ను క‌లిగి ఉండాలి..?

RBI : పూర్వ కాలంలో బ్యాంకు ఖాతాల‌ను తెర‌వాలంటే అదో ఒక పెద్ద ప్ర‌హ‌స‌నంగా ఉండేది. కంప్యూట‌ర్ల వాడ‌కం చాలా త‌క్కువ కావ‌డంతో పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువ‌గా జ‌రిగేది. ఈ క్ర‌మంలో చాలా మంది బ్యాంకుల్లో డ‌బ్బుల‌ను దాచుకునేందుకు వెనుక‌డుగు వేసేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు మారిపోయారు. ప్ర‌భుత్వాలు న‌ల్ల ధ‌నంపై కొర‌డా ఝులిపిస్తుండ‌డంతో డ‌బ్బును ఇళ్ల‌లో లేదా ఇత‌ర ఎక్క‌డైనా స‌రే దాచుకునేందుకు వీలు లేకుండా పోయింది. కానీ కొంద‌రు త‌మ‌కు తెలిసిన … Read more