RBI On Rs 10 Coins : రూ.10 నాణేలపై ఆర్‌బీఐ కొత్త ప్రకటన.. ఎవరైనా అలా చేయాల్సిందే..!
RBI On Rs 10 Coins : సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోవడంతో ప్రజలు అందులో ఏది వచ్చినా కూడా నిజమే అని నమ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవలం అబద్ధాలనే నిజాలని విశ్వసిస్తున్నారు. దీంతో ఎంతో నష్టం జరుగుతోంది. గతంలో రూ.5 కరెన్సీ నోట్లపై కూడా లేని పోని పుకార్లను పుట్టించారు. దీంతో ఆ నోట్లను అప్పట్లో తీసుకోవడం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేలపై కూడా ఇలాంటి … Read more