LIC Jeevan Shanti Policy : ఎల్ఐసీలో అద్భుతమైన పాలసీ.. ఒక్కసారి డబ్బు పెడితే చాలు.. ఏడాదికి రూ.1 లక్ష పొందవచ్చు..!
LIC Jeevan Shanti Policy : ప్రతి ఒక్కరు తమ జీవితకాలంలో ఎంతో కొంత డబ్బు సంపాదించి పొదుపు చేసి రిటైర్మెంట్ అనంతరం హాయిగా కాలం గడపాలని అనుకుంటారు. అందుకనే చాలా మంది తాము సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పిల్లల కోసం పొదుపు చేస్తూనే.. మరికొంత భాగాన్ని తమ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎందులో అయినా పెట్టుబడిగా పెడుతుంటారు. దీంతో రిటైర్ అవగానే డబ్బును పొందుతూ హాయిగా కాలం వెళ్లదీయవచ్చు. అయితే ఇందుకు గాను అనేక … Read more