RITES Recruitment 2024 : రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. జీతం నెలకు రూ.2.80 లక్షలు..
RITES Recruitment 2024 : రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. RITESలో గ్రూప్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.rites.com అనే … Read more