RRB JE Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేల్లో 7951 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

RRB JE Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) మ‌రోసారి భారీగా ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియను చేప‌ట్ట‌నుంది. ఈ ప్ర‌క్రియ ద్వారా సుమారుగా 8వేల జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు గాను అభ్య‌ర్థులు rrbald.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక … Read more