RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంటర్ చదివితే చాలు..!
RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయనున్నారు. మొత్తం 11,558 పోస్టులను భర్తీ చేయనున్నట్లు RRB వెల్లడించింది. … Read more