RRC NR Recruitment 2024 : టెన్త్, ఐటీఐ చేసిన వారికి అప్రెంటిస్ పోస్టులు.. నోటిఫికేషన్ రిలీజ్..
RRC NR Recruitment 2024 : నార్తర్న్ రైల్వే (Northern Railway) పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు నార్తర్న్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్‌షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more