SAIL Recruitment 2024 : గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. జీతం రూ.1.60 లక్షలు..
SAIL Recruitment 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఆగస్టు 19ని చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం 19 పోస్టులకు … Read more