SBI Asha Scholarship 2024 : స్టూడెంట్ల‌కు ఎస్‌బీఐ గొప్ప స‌ద‌వ‌కాశం.. రూ.20 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం…

SBI Asha Scholarship 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన విద్యార్థుల‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గొప్ప స‌ద‌వ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. 6వ త‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థులు ఎస్‌బీఐ ఫౌండేష‌న్ అందిస్తున్న ఎస్‌బీఐ ఆశా స్కాల‌ర్ షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ స్కాల‌ర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల‌కు వారి చ‌దువు, కుటుంబ ఆదాయం, ఇత‌ర అంశాల ఆధారంగా క‌నీసం రూ.15వేల నుంచి గ‌రిష్టంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు … Read more

SBI Whatsapp Banking Service : ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. వాట్సాప్ లో బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు..

SBI Whatsapp Banking Service : దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అనేక విధాలుగా సేవ‌ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా ప్రారంభించింది. దీంతో బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు మ‌రింత సుల‌భంగా సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని ద్వారా త‌మ అకౌంట్ల‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చిటికెలో తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐకి చెందిన ప‌లు ఇత‌ర బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more