SBI Asha Scholarship 2024 : స్టూడెంట్లకు ఎస్‌బీఐ గొప్ప సదవకాశం.. రూ.20 లక్షలు పొందే అవకాశం…
SBI Asha Scholarship 2024 : దేశవ్యాప్తంగా ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గొప్ప సదవకాశాన్ని కల్పిస్తోంది. 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు ఎస్‌బీఐ ఫౌండేషన్ అందిస్తున్న ఎస్‌బీఐ ఆశా స్కాలర్ షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు వారి చదువు, కుటుంబ ఆదాయం, ఇతర అంశాల ఆధారంగా కనీసం రూ.15వేల నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు … Read more