Sudha Iniya Organics : రూ.2000తో వ్యాపారం మొదలు పెట్టిన ఈమె ఇప్పుడు నెలకు లక్షలు సంపాదిస్తోంది..!
Sudha Iniya Organics : కష్టపడి పనిచేయాలనే తపన ఉండాలేకానీ మీ దగ్గర డబ్బు ఎంత ఉన్నా సరే దాంతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించవచ్చు. ఎప్పటికప్పుడు అందులో నూతన మెళకువలను తెలుసుకుంటూ కాలానుగుణంగా వ్యాపారం కొనసాగిస్తే అది లాభాల బాట పడుతుంది. దీంతో లక్షల రూపాయలను నెల నెలా సంపాదించవచ్చు. అవును, సరిగ్గా ఆ మహిళ కూడా ఇదే చేస్తోంది. ఇంతకీ అసలు ఆమె ఎవరు.. ఆమె ఏం చేస్తుంది.. ఎలా వృద్ధిలోకి వచ్చింది.. అన్న వివరాలను … Read more