విప్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. విప్రో కంపెనీలో ఎల్‌1 టెక్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డిగ్రీ అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://careers-wipro.icims.com/jobs/3106357/ అనే వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. … Read more

HCL Tech Bee Mega Job Mela 2024 : ఇంట‌ర్ పూర్తి చేసిన వాళ్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెల 30న మెగా జాబ్ మేళా.. ఎక్క‌డంటే..?

HCL Tech Bee Mega Job Mela 2024 : మీరు ఇంట‌ర్ పూర్తి చేసి ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? లేదా ఈ మ‌ధ్య‌నే ఇంట‌ర్ పాస్ అయ్యారా..? అయితే ఈ జాబ్ మేళా మీ కోస‌మే. వీరితోపాటు వొకేష‌న‌ల్ కోర్సులు చేసిన వారికి కూడా ఇదొక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి అభ్య‌ర్థులంద‌రి కోసం హెచ్‌సీఎల్ కంపెనీ వారు జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట‌ర్ లేదా వొకేష‌న‌ల్ … Read more

TCS BPS Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సాఫ్ట్‌వేర్ జాబ్ చాన్స్‌.. టీసీఎస్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు..!

TCS BPS Recruitment 2024 : మీరు సైన్స్ లేదా కామ‌ర్స్ లేదా ఏ ఇత‌ర స్ట్రీమ్‌లో అయినా స‌రే డిగ్రీ చ‌దివారా..? అయితే మీకు ఇది నిజంగా శుభ‌వార్తే అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే డిగ్రీ చ‌దివిన వారికి దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవ‌ల సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (TCS) సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ను ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు కంపెనీ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. TCSలో ఖాళీగా ఉన్న BPS ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్ … Read more