Southern Railway Sports Quota Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్ చదివితే చాలు.. స్పోర్ట్స్ కోటాలో జాబ్..!
Southern Railway Sports Quota Recruitment 2024 : భారతీయ రైల్వేలో భాగమైన దక్షిణ రైల్వేలో ఖాళీగా ఉన్న 67 పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఇటీవలే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు https://rrcmas.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్ వివరాలను చూడవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు … Read more