SSC GD 2024 : టెన్త్ పాస్ అయితే చాలు.. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.69వేలు..
SSC GD 2024 : నిరుద్యోగులకు, యువతకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున త్వరలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను నోటిఫికేషన్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD) పోస్టుల భర్తీకి గాను సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తోంది. SSC వార్షిక క్యాలెండర్ 2024 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను ఆగస్టు 27వ తేదీన రిలీజ్ … Read more