తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌.. 3334 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ.. పూర్తి వివ‌రాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌లో 2050 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ (స్టాఫ్ న‌ర్స్‌) పోస్టుల భ‌ర్తీకి వైద్య‌, ఆరోగ్య సేవ‌ల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ప్ర‌జారోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, వైద్య విద్య డైరెక్ట‌రేట్ ప‌రిధిలో 1576 స్టాఫ్ న‌ర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో 1 స్టాఫ్ న‌ర్సుతో క‌లిపి మొత్తం 2050 పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

PSPCL Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

PSPCL Recruitment 2024 : పంజాబ్‌లోని పంజాబ్ స్టేట్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (PSPCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. PSPCLలో మొత్తం 100 అసిస్టెంట్ ఇంజినీర్ లేదా ఓటీ (ఎల‌క్ట్రిక‌ల్‌) పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలియ‌జేసింది. అంద‌వ‌ల్ల గ్రాడ్యుయేట్లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. విద్యుత్ సంస్థ‌లో ప‌నిచేయాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

Punjab And Haryana High Court Peon Jobs 2024 : 8వ త‌ర‌గ‌తి చ‌దివితే చాలు.. కోర్టులో ఉద్యోగం.. వివ‌రాలు ఇవే..!

Punjab And Haryana High Court Peon Jobs 2024 : చండీగ‌ఢ్‌లోని పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కోర్టులో ఖాళీగా ఉన్న 300 ప్యూన్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు పెద్ద‌గా విద్యార్హ‌త‌లు అవ‌స‌రం లేదు. 8వ త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ చ‌దివి ఉంటే చాలు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. … Read more

DME AP Senior Resident Recruitment 2024 : ఏపీ వైద్య‌శాఖ‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.70వేలు జీతం..!

DME AP Senior Resident Recruitment 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (AP DME) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. AP DME ప‌రిధిలోని ప్ర‌భుత్వ వైద్య‌, దంత వైద్య కాలేజీల్లోని వివిధ డిపార్ట్‌మెంట్ల‌లో మొత్తం 997 ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. సీనియ‌ర్ రెసిడెంట్‌, సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ మేర‌కు … Read more

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారికి.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఖాళీలు..

Cochin Shipyard Limited Trainee Recruitment 2024 : కేర‌ళ‌లోని ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న 64 ట్రెయినీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ మెకానిక‌ల్ పోస్టులు 46 ఖాళీ ఉండ‌గా, షిప్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ట్రెయినీ (ఎల‌క్ట్రిక‌ల్) పోస్టులు 18 ఖాళీ … Read more

APEPDCL Manager Recruitment 2024 : రాత ప‌రీక్ష లేకుండా ఏపీ విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

APEPDCL Manager Recruitment 2024 : విశాఖ‌ప‌ట్నంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) ప‌లు విభాగాల్లో ఖాళీగ ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు APEPDCL ఓ నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న మేనేజ‌ర్‌, ఐటీ ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థులు నేరుగా వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌చ్చు. ఎలాంటి రాత ప‌రీక్ష … Read more

TS Gurukulam PET Results 2024 : తెలంగాణ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు.. త్వ‌ర‌లోనే ఫ‌లితాల విడుద‌ల‌..

TS Gurukulam PET Results 2024 : తెలంగాణలోని నిరుద్యోగులు, యువ‌త‌కు రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే మ‌రో శుభ‌వార్త‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గురుకుల పీఈటీ ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 616 పోస్టుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ ఫ‌లితాల కోసం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాగా ఎట్ట‌కేల‌కు ఈ ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ విడుద‌ల చేయ‌బోతోంది. సంక్షేమ గురుకులాల్లో … Read more