Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డబ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వచ్చే సరికి రూ.71 లక్షలను పొందవచ్చు..!
Sukanya Samriddhi Yojana : ప్రస్తుత తరుణంలో చాలా మంది డబ్బును పొదుపు చేసే మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు స్టాక్ మార్కెట్లలో, ఇంకొందరు మ్యుచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో తమ డబ్బును ఉంచుతారు. కానీ తల్లిదండ్రులు తమ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డబ్బును పొదుపు చేస్తే దాంతో డబ్బుకు సెక్యూరిటీ ఉండడమే కాదు, ఆమెకు 21 ఏళ్లు వచ్చే సరికి పెద్ద … Read more