Supreme Court Of India Junior Court Attendant Recruitment 2024 : టెన్త్ చదివిన వారికి సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. జీతం రూ.46వేలు..
Supreme Court Of India Junior Court Attendant Recruitment 2024 : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అటెండెంట్‌గా పనిచేసేందుకు గాను ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 17, 2024వ తేదీన సుప్రీం కోర్టు ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. … Read more