Tata Memorial Center Recruitment 2024 : టెన్త్‌, ఐటీఐ, డిగ్రీ చ‌దివిన వారికి ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.35వేలు..

Tata Memorial Center Recruitment 2024 : ముంబైలోని టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ (టీఎంసీ) వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 29 నాన్ మెడిక‌ల్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. కొన్ని పోస్టుల‌కు విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఆధారంగా, మ‌రికొన్ని పోస్టుల‌కు రాత ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక … Read more