గుడ్ న్యూస్‌.. ఇక‌పై త‌త్కాల్ టిక్కెట్ల‌ను చాలా ఈజీగా బుక్ చేయ‌వ‌చ్చు..!

రైళ్ల‌లో ప్ర‌యాణించే వారికి స‌హజంగానే త‌త్కాల్ టిక్కెట్ల గురించి బాగా తెలుస్తుంది. కొన్ని రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోక‌పోతే అప్ప‌టిక‌ప్పుడు రైలులో ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తే.. రిజ‌ర్వేష‌న్ కోసం ప్ర‌యాణికులు త‌త్కాల్ టిక్కెట్ల‌పై ఆధార ప‌డ‌తారు. రైలు ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు ఈ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ధ‌ర కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే త‌త్కాల్ టిక్కెట్ల‌ను విజ‌య‌వంతంగా బుక్ చేయ‌డం అంటే అది స‌వాల్‌తో కూడుకున్న ప‌నే. ఎందుకంటే చాలా మంది ఈ టిక్కెట్ల‌ను … Read more