TCS BPS Recruitment 2024 : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. సాఫ్ట్‌వేర్ జాబ్ చాన్స్.. టీసీఎస్‌లో భారీ ఎత్తున ఉద్యోగాలు..!
TCS BPS Recruitment 2024 : మీరు సైన్స్ లేదా కామర్స్ లేదా ఏ ఇతర స్ట్రీమ్‌లో అయినా సరే డిగ్రీ చదివారా..? అయితే మీకు ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే డిగ్రీ చదివిన వారికి దేశంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సాఫ్ట్‌వేర్ జాబ్స్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కంపెనీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. TCSలో ఖాళీగా ఉన్న BPS ఉద్యోగాలను ఈ రిక్రూట్‌మెంట్ … Read more