Telangana Mee Seva : తెలంగాణ మీ-సేవల్లో కొత్తగా మరిన్ని సేవలు.. వివరాలు ఇవే..!
Telangana Mee Seva : తెలంగాణలో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో ప్రజలకు పలు రకాల ప్రభుత్వ సేవలు లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మీ-సేవ కేంద్రాల్లో మరో 9 కొత్త రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మండల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసరమైన పలు రకాల పత్రాలను మీ-సేవ కేంద్రాల నుంచి ఇకపై తీసుకోవచ్చు. దీనికి గాను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మార్వో కార్యాలయాల్లో జారీ … Read more