TS Gurukulam PET Results 2024 : తెలంగాణ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టులు.. త్వ‌ర‌లోనే ఫ‌లితాల విడుద‌ల‌..

TS Gurukulam PET Results 2024 : తెలంగాణలోని నిరుద్యోగులు, యువ‌త‌కు రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే మ‌రో శుభ‌వార్త‌ను అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గురుకుల పీఈటీ ఫ‌లితాల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 616 పోస్టుల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఈ ఫ‌లితాల కోసం ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాగా ఎట్ట‌కేల‌కు ఈ ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ విడుద‌ల చేయ‌బోతోంది. సంక్షేమ గురుకులాల్లో … Read more