ఎలాంటి చార్జి లేకుండా ఆధార్ అప్డేట్.. లాస్ట్ డేట్ ఇదే..!
ప్రస్తుత ఆధార్ కార్డు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకువచ్చింది. వంటగ్యాస్ సబ్సిడీని నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేసేందుకు గాను అప్పట్లో ఆధార్ తీసుకువచ్చారు. కానీ ఆ తరువాత ఆధార్‌ను పలు ఇతర సేవలకు కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. ఆధార్ మనకు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా కూడా పనిచేస్తుంది. కనుక టెలికాం కంపెనీలు మన ఆధార్ బయో మెట్రిక్ సహాయంతో మనకు సిమ్‌లను … Read more