Union Bank Of India Apprentice Recruitment 2024 : డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు..
Union Bank Of India Apprentice Recruitment 2024 : ముంబై కేంద్రంగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖల్లో పనిచేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి … Read more