UPI Wrong Payment : యూపీఐ ద్వారా తప్పుగా వేరే ఎవరికో డబ్బు పంపారా..? ఇలా చేస్తే మీ డబ్బు వెనక్కి వస్తుంది..!
UPI Wrong Payment : ప్రస్తుత తరుణంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది నగదుకు బదులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడకం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మనం ఒకవేళ పొరపాటున ఎవరికైనా తప్పుగా డబ్బును పంపితే అప్పుడు ఆందోళన చెందుతాం. ఆ డబ్బు వెనక్కి వస్తుందో, రాదోనని కంగారు పడతాం. అయితే ఇప్పుడు చెప్పబోయే పలు స్టెప్స్‌ను పాటించడం … Read more