వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉందా..? అయితే రైల్వేలో మారిన ఈ రూల్స్‌ను తెలుసుకోండి..!
భారతీయ రైళ్లలో రిజర్వేషన్ ఉన్న బోగీల్లో ప్రయాణించాలంటే టిక్కెట్లను అప్పటికప్పుడు తత్కాల్‌లో బుక్ చేయాలి. లేదంటే కొన్ని రోజులకు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలి. అయితే ఈమధ్య ...