West Central Railways Apprenticeship 2024 : టెన్త్ చదివిన వారికి గుడ్ న్యూస్.. రైల్వేలో పోస్టులు..
West Central Railways Apprenticeship 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) వెస్టర్న్ సెంట్రల్ రైల్వే (WCR)లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 3317 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు wcr.indianrailways.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 4, … Read more