SBI Whatsapp Banking Service : ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. వాట్సాప్ లో బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు..

SBI Whatsapp Banking Service : దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అనేక విధాలుగా సేవ‌ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా ప్రారంభించింది. దీంతో బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు మ‌రింత సుల‌భంగా సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని ద్వారా త‌మ అకౌంట్ల‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చిటికెలో తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐకి చెందిన ప‌లు ఇత‌ర బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more