విప్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. విప్రో కంపెనీలో ఎల్‌1 టెక్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డిగ్రీ అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://careers-wipro.icims.com/jobs/3106357/ అనే వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. … Read more