LIC లో Work From Home Jobs.. ఇంటర్ పాస్ అయితే చాలు, ఎవరైనా అప్లై చేయవచ్చు..
ప్రస్తుత తరుణంలో దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. నిరుద్యోగిత రేటు ఏటా భారీగా పెరుగుతోంది. అయినప్పటికీ ఉద్యోగాలను కల్పించడంలో లేదా ఉపాధిని చూపించడంలో ప్రభుత్వాలు విఫం అవుతున్నాయి. ఇక నిరుద్యోగులు, యువత పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. కానీ చిన్న జాబ్ దొరికినా చాలు, అందులో చేరిపోతున్నారు. అర్హతకు తగిన ఉద్యోగం అవకపోయినా డబ్బు అవసరం కనుక చాలా మంది తాము చదివిన చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఈ కోవలోనే … Read more