తెలంగాణలో 842 కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ, విద్యార్హతలను బట్టి ఎంపిక..!
తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 842 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆయుష్ శాఖ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 842 పోస్టుల్లో 421 … Read more