8వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు! | AP NMMS Scholarship 2026
AP NMMS Scholarship 2026 దరఖాస్తు గడువు అక్టోబర్ 27 వరకు పొడిగింపు. 8వ తరగతి విద్యార్థులకు అర్హతలు, దరఖాస్తు విధానం, పరీక్ష తేదీ, ఏడాదికి రూ.12,000 స్కాలర్షిప్ వివరాలు తెలుసుకోండి.